Ycp Rajya Sabha mp Vijaya Sai Reddy participated in the debate on the bill related to the law ministry.Vijaya Sai Reddy made Several suggestions to the law Minister.
#VijaySaiReddy
#RajyaSabha
#Debate
#LawBills
#Jagan
#ysrcp
#andhrapradesh
న్యాయ శాఖ కి సంబంధించిన బిల్లు పైన ycp రాజ్య సభ mp విజయ సాయి రెడ్డి చర్చ లో పాల్గొన్నారు.న్యాయశాఖ మంత్రి కి పలు సూచనలు చేసారు.న్యాయశాఖ బిల్లు లో తమ సూచనలు చేర్చడం వల్ల చట్టాలు ఇంకా ప్రభావంతంగా పని చేస్తుంది అని చెప్పారు.